Pragathi : 'ఈ వయసులో మీకు ఇవన్ని అవసరమా'.. ప్రగతి పై నెటిజన్లు ఫుల్ ట్రోలింగ్..!

Pragathi : ఈ వయసులో మీకు ఇవన్ని అవసరమా.. ప్రగతి పై నెటిజన్లు ఫుల్ ట్రోలింగ్..!
Pragathi : నటి ప్రగతి అంటే బహుశా తెలియని వాళ్ళు ఉండరు.. అమ్మ, అత్త పాత్రలంటే ప్రేక్షకులకి ఆమె గుర్తుకువస్తారు.

Pragathi : నటి ప్రగతి అంటే బహుశా తెలియని వాళ్ళు ఉండరు.. అమ్మ, అత్త పాత్రలంటే ప్రేక్షకులకి ఆమె గుర్తుకువస్తారు. సినిమాల్లో ఎంతో సంప్రదాయంగా కనిపించే ఈమె ఒక్కసారిగా హాట్ లుక్ లో దర్శనం ఇచ్చి అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది.

ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో ప్యూర్‌ బ్లూ కలర్‌ స్లీవ్‌ లెస్‌ సింగిల్ పీస్ డ్రెస్‌లో కనిపించి రచ్చ చేసింది. ఫాస్ట్ బీట్ సాంగ్స్ కి డాన్స్ చేసింది. దీనితో ఆమె పైన సోషల్ మీడియాలో నెటిజన్లు వీపరితమైన ట్రోలింగ్ చేస్తున్నారు.. ఈ వయసులో మీకు ఇవన్ని అవసరమా అని కంమెంట్లు చేస్తున్నారు.

దీనికి ప్రగతి సమాధానం ఇస్తూ నాకు నచ్చినట్లు ఉంటాను అంటూ రిప్లయ్ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story