Niharika Konidela: న్యూలుక్ లో షాకిస్తున్న నిహారిక.. ఫోటోలు వైరల్

Niharika Konidela: న్యూలుక్ లో షాకిస్తున్న నిహారిక.. ఫోటోలు వైరల్
X
Niharika Konidela: మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతుందేమో అని నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటోంది. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి వెబ్ సిరీస్ లో నటిస్తూ నటిగానూ కొన్ని చిత్రాల్లో మెరిసింది. పెళ్లైన తరువాత నటనకు ఫుల్ స్టాప్ పెట్టింది. తాజాగా తన హెయిర్ స్టైల్ మార్చిన లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతుందేమో అని నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

నిహారిక తన జిమ్ ట్రైనర్‌తో జిమ్ దుస్తులలో కొత్త హెయిర్‌స్టైల్‌లో కనిపిస్తోంది. ఇది కేవలం వేసవి వేడిని తట్టుకోవడానికేనా లేక రాబోయే పాత్ర కోసం ప్రిపరేషన్ వర్క్ చేస్తోందా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి చూడాల్సిందే.


Tags

Next Story