Karthikeya 2 : నాకు అది వంద కోట్లతో సమానం : నిఖిల్

Karthikeya 2 : నాకు అది వంద కోట్లతో సమానం : నిఖిల్
Karthikeya 2 : కార్తికేయ 2 చిత్రం భారీ సక్సస్ కావడంతో చిత్ర యూనిట్ కర్నూలులో వేడుక నిర్వహించింది.

Karthikeya 2 : కార్తికేయ 2 చిత్రం భారీ సక్సస్ కావడంతో చిత్ర యూనిట్ కర్నూలులో వేడు నిర్వహించింది. ఈ వేడుకకు మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ అతిథిగా హాజరయ్యారు. నటులు నిఖిల్ ఈ సందర్భంగా చాలా భావోద్వేగంగా మాట్లాడారు. 'కార్తికేయ 2 సినిమా నార్‌లో రిలీజ్ అవుతుంటే.. ఇది నా మొదటి హిందీ చిత్రం కావడంతో చాలా భయపడ్డా, కానీ తరువాత ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. దీనికికంతటికీ కారణం మీరే. మేము కార్తికేయ 2ను పెద్దగా ప్రమోట్ చేయలేదు. మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లారు'. సినిమా అంటే బాక్సాఫీస్ నంబర్లు కాదు, అది ఒక ఎమోషన్.. నా పై మీరు చూపిస్తున్న ప్రేమ నాకు రూ.100 కోట్లతో సమానం అని నిఖిల్ భావోద్వేగంగా మాట్లాడారు.

Tags

Read MoreRead Less
Next Story