Nikhil Siddharth : హీరో నిఖిల్ ఇంట్లో విషాదం..!

Nikhil Siddharth :  హీరో నిఖిల్ ఇంట్లో విషాదం..!
X
Nikhil Siddharth : టాలీవుడ్ హీరో నిఖిల్ ఇంట్లో విషాదం నెలకొంది. నిఖిల్ తండ్రి కావాలి శ్యామ్ ప్రసాద్ సిద్ధార్థ్ కన్నుమూశారు.

Nikhil Siddharth : టాలీవుడ్ హీరో నిఖిల్ ఇంట్లో విషాదం నెలకొంది. నిఖిల్ తండ్రి కావాలి శ్యామ్ ప్రసాద్ సిద్ధార్థ్ కన్నుమూశారు. హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా నిఖిల్, ఆయన కుటుంబానికి పలువురు సంతాపం తెలుపుతున్నారు. శ్యామ్ సిద్దార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. కాగా శేఖర్ కమ్ముల 'హ్యాపీ డేస్' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన నిఖిల్.. సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే 'స్పై' టైటిల్ తో ఇటీవల ఓ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు.

Tags

Next Story