సినిమా

Nithiin : ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా నితిన్ రికార్డు

Nithiin : హిందీ ప్రేక్షకులు తమ మాతృభాష చిత్రాల కంటే తెలుగు చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు.

Nithiin : ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా నితిన్ రికార్డు
X

Nithiin : హిందీ ప్రేక్షకులు తమ మాతృభాష చిత్రాల కంటే తెలుగు చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. దీంతో యూట్యూబ్‌లో తెలుగు మూవీల హిందీ డబ్బింగ్ లకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన హిందీ డబ్బింగ్ చిత్రాలన్నిటికి కలిపి యూట్యూబ్‌లో మొత్తం 2.3 బిలియన్ల మంది విక్షించారు. అయితే ఈ ఘనత సాధించిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా నితిన్ రికార్డు సృష్టించాడు.


మరోవైపు మరో తెలుగు హీరో రామ్ పోతినేని యూట్యూబ్‌లో 2 బిలియన్ల వీక్షణలను కలిగి ఉన్నాడు. 2002లో విడుదలైన జయం సినిమాతో టాలీవుడ్‌‌కు హీరోగా పరిచయమయ్యాడు నితిన్.. ఆ తర్వాత దిల్, సై చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్‌‌‌‌లు ఎదురయ్యాయి.. ఇష్క్,గుండె జారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్, అ ఆ, భీష్మ చిత్రాలతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు నితిన్.

ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నటిస్తున్నాడు నితిన్.. ఇందులో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

Next Story

RELATED STORIES