Rajeshwari Ray Mahapatra Death: క్యాన్సర్‌తో మృతి చెందిన టీవీ నటి..

X
By - Prasanna |21 July 2022 2:45 PM IST
Rajeshwari Ray Mahapatra Death: గురువారం భువనేశ్వర్‌లోని కాన్ఫిడెన్షియల్ ఎమర్జెన్సీ కమ్యూనిటీలో చికిత్స పొందుతూ మరణించింది.
Rajeshwari Ray Mahapatra Death: టీవీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఒడియా టీవీ నటి రాజేశ్వరి మహాపాత్ర. గురువారం భువనేశ్వర్‌లోని కాన్ఫిడెన్షియల్ ఎమర్జెన్సీ కమ్యూనిటీలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె ఏప్రిల్ 2019 నుంచి మెదడు, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్‌తో బాధపడుతోంది.
రాజేశ్వరి స్వాభిమాన్ మరియు ఉన్సి కన్య వంటి ఒడియా టీవీ షో సిరీస్‌లలో నటించింది. నెగిటివ్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజేశ్వరి సత్యమేవ జయతే, హే సాథీ వంటి చిత్రాలలో నటించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com