M Suman Kumar: ప్రేమ పేరుతో మోసం.. చివరికి జైలుపాలైన సీరియల్ నటుడు..

X
M Suman Kumar: క్యాస్టింగ్ కౌచ్, మీ టూ లాంటి వాటి గురించి మహిళలు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఎంతోమంది మేల్ సెలబ్రిటీలపై ఆరోపణలు వచ్చాయి. అందులో కొందరిపై ఆ ఆరోపణలు నిరూపణ అయితే కొందరిపై అవ్వలేదు. తాజాగా ఓ సీరియల్ నటుడిపై ఛీటింగ్ కేసు పెట్టింది గర్ల్ ఫ్రెండ్. దీంతో అతడు జైలుకు వెళ్లక తప్పలేదు.
ఒడియా టీవీ సీరియల్లో నటించే నటుడు ఎం సుమన్ కుమార్ పలు సీరియళ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే సుమన్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరికంగా లొంగదీసుకున్నాడని ఓ యువతి తనపై ఫిర్యాదు చేసింది. దీంతో భువనేశ‍్వర్‌లోని పహాలా పోలీసులు తనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
