Pandu God : ఆ రోజు కడుపుబ్బా నవ్వించడానికి 'పండుగాడ్' వస్తున్నాడు..

X
Pandu God : ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి కమెడియన్స్ కలిసి నటిస్తున్న చిత్రం 'వాంటెడ్ పండుగాడ్'. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ మెయిన్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దీనిని సమర్పిస్తున్నారు. పెళ్ల సందడి ఫేమ్ యాక్టర్స్ రోషన్ శ్రీలీల్ కలిసి ఈ చిత్రం మొదటి టికెట్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కానుంది.
'వాంటెడ్ పండుగాడ్'కు శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించగా.. సాయిబాబబ కోవెలమూడి, వెంకట్ నిర్మిస్తున్నారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. టాలీవుడ్‌కు మళ్లీ మంచి దశ వచ్చిందని.. సీతారామం, బింబిసార, కార్తికేయ 2 సినిమా విజయాలే సాక్ష్యం అని అన్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
