Parasuram : సర్కారు వారి పాటకి పరశురామ్ రెమ్యునరేషన్ ఎంత?
Parasuram : గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట..

Parasuram : గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట..మహేష్ కి ఇది 27వ చిత్రం కావడం విశేషం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ కి వీపరితమైన రెస్పాన్స్ రావడంతో సినిమా పైన ప్రేక్షకుల్లో బీభత్సమైన అంచనాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు.
అయితే ఈ సినిమాకి దర్శకుడు పరుశురాం తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం పరుశురాం 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా లాభాల్లో 20% వాటా కూడా ఉంటుందని సమాచారం.
గీతాగోవిందం మూవీకి కేవలం పది లక్షల అడ్వాన్స్ రెమ్యునరేషన్ తీసుకున్న పరుశురాం.. ఆ తర్వాత సినిమాల్లో వాటా తీసుకున్నారట.. దాదాపుగా ఆ సినిమాకి 50కోట్ల పైనే లాభాలు వచ్చాయట.
RELATED STORIES
Sangareddy: ఆటోపై యువకుడి స్టంట్లు.. షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు..
29 Jun 2022 1:12 PM GMTT-Hub 2.0: దేశంలోనే ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2...
28 Jun 2022 1:50 PM GMTLB Nagar: కన్నకొడుకే ఇంటి నుంచి తరిమేశాడు.. వృద్ద దంపతుల ఆవేదన..
28 Jun 2022 1:10 PM GMTNizamabad: జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్తులు పరారీ.. ఆ అయిదుగురి కోసం...
28 Jun 2022 11:45 AM GMTSiddipet: సిద్దిపేటలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 120 మందికి...
28 Jun 2022 10:45 AM GMTKCR: గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య ఆత్మీయ పలకరింపులు.. 9 నెలల...
28 Jun 2022 9:15 AM GMT