కాస్ట్‌లీ కారు బుక్‌ చేసిన పవన్‌ కల్యాణ్‌, ధర తెలిస్తే షాకే..!

కాస్ట్‌లీ కారు బుక్‌ చేసిన పవన్‌ కల్యాణ్‌, ధర తెలిస్తే షాకే..!
"నేను ట్రెండ్ ఫాలో అవను... ట్రెండ్ సెట్ చేస్తాను" ఇది పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్.. సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా పవన్ అలాగే ఉంటారు.

"నేను ట్రెండ్ ఫాలో అవను... ట్రెండ్ సెట్ చేస్తాను" ఇది పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్.. సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా పవన్ అలాగే ఉంటారు. ఆయన ఏది చేసిన ఓ సెన్సేషన్ అవుతుంది. తాజాగా పవన్‌ ఓ లగ్జరీ కారు బుక్‌ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రేంజ్‌ రోవర్‌ ఎస్‌యూవీ 3.0 మోడల్‌ కారును బుక్‌ చేసినట్లు సమాచారం. దీని విలువ సుమారుగా రూ. 4 కోట్ల రూపాయలు ఉంటుందని టాక్.. అతికొద్ది మంది దగ్గర మాత్రమే ఉండే ఈ ఈ రేంజ్‌రోవర్‌ కారు దేశంలోనే అంత్యంత విలువైనది. అయితే ఎక్కువగా సింపుల్ గానే ఉండే పవన్.. ఇంత ఖరీదైన కారును బుక్ చేయడం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ప్రస్తుతం క్రిష్‌ డైరెక్షన్‌లో హరిహార వీరమల్లు సినిమాలలో నటిస్తున్నాడు పవన్ .. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ను జరుపుకుంటోంది. దీనితో పాటు అయ్యప్పనుమ్ కోషియ‌మ్ రీమేక్ మూవీని కూడా చేస్తున్నాడు పవన్.

Tags

Read MoreRead Less
Next Story