Prabhas : ప్రభాస్, మారుతీ కాంబో లేటెస్ట్ అప్డేట్స్..

Prabhas : ప్రభాస్, మారుతీ కాంబో లేటెస్ట్ అప్డేట్స్..
X
Prabhas : ప్రేమ కథా చిత్రం మూవీ ఫేమ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా తెరకెక్కనుంది.

Prabhas : ప్రేమ కథా చిత్రం మూవీ ఫేమ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తయింది. ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి విశ్వప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ కె, సలార్ సినిమా షూటింగ్‌లతో బిజీ ఉన్న ప్రభాస్.. మారుతీ దర్శకత్వంలో ఇప్పట్లో చేస్తాడనే అనే అనుమానం ఉండేది. ప్రస్తతుం ఆ అనుమానాలన్నీ నివృత్తి అయ్యాయి. త్వరలోనే దర్శకుడు మారుతీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story