Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ మరో మూవీతో వస్తున్నాడు

Pradeep Ranganathan :  ప్రదీప్ రంగనాథన్ మరో మూవీతో వస్తున్నాడు
X

డైరెక్షన్ టీమ్ నుంచి హీరోగా మారాడు ప్రదీప్ రంగనాథన్. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నాడు అని పేరు తెచ్చుకుంది. పైగా మరుసగా మూడు వంద కోట్ల మూవీస్ తో ఆకట్టుకున్నాడు. అతను హీరోగా మరో మూవీతో వస్తున్నాడు అంటే ఆడియన్స్ లో మరింత పెరుగుతుంది కదా క్రేజ్. కాకపోతే ఈ మూవీ వచ్చే యేడాది వాలెంటైన్స్ డే స్పెషల్ గా వస్తుంది అనుకున్న మూవీ ఈ డిసెంబర్ లోనే విడుదల అవుతుండటం ఆశ్చర్యం.

ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ టైటిల్ తో సినిమా రూపొందింది. ఈ చిత్రం డ్యూడ్ కంటే ముందే విడుదలవుతుందట అని చెప్పారు. మరి ఆలస్యానికి అనేక కారణాలు చెప్పారు. ఫైనల్ గా ఈ మూవీ ఫిబ్రవరిలో వస్తుందన్నారు. బట్ డిసెంబర్ 17నే రిలీజ్ అనే మాట కొన్ని రోజులుగా చెబుతున్నారు. అది నిజమా కాదా అనుకున్నారు కూడా. బట్ ఫైనల్ గా ఈ చిత్రాన్నే డిసెంబర్ 17నే విడుదల చేయబోతున్నారు అని కన్ఫార్మ్ చేశారు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న మూవీ ఇది. అన్నీ కుదిరితే కార్తీ నటించే అన్నగారు వస్తారు అనే చిత్రంలో కూడా తను ఈ డిసెంబర్ లోనే విడుదల కాబోతోంది. మొత్తంగా ఈ మూవీ రిలీజ్ విషయంలో అనేక డౌట్స్ ఉన్నాయి. ఫైనల్ గా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రమే డిసెంబర్ 17నే విడుదల కాబోతోంది.

Tags

Next Story