Pragya Jaiswal: క్యూట్నెస్ ప్లస్ హాట్నెస్ కలగలిపిన ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు..
Pragya Jaiswal: బాలకృష్ణ లాంటి సీనియర్ నటుడి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్.
BY Divya Reddy29 Nov 2021 4:30 PM GMT

X
Pragya Jaiswal (tv5news.in)
Divya Reddy29 Nov 2021 4:30 PM GMT
Pragya Jaiswal: కెరీర్లో చేసింది తక్కువ సినిమాల్లోనే అయినా.. అప్పుడే బాలకృష్ణ లాంటి సీనియర్ నటుడి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. 'కంచె' చిత్రంతో హీరోయిన్గా పరిచయమయిన ప్రగ్యాకు ఇప్పటివరకు పెద్దగా కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన సినిమాలు ఏమీ లేవు. అయితే 'అఖండ' తర్వాత తాను మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ పరిశ్రమలో టాక్ నడుస్తోంది.
Next Story