నీకు దమ్ముంటే మానస్‌ ముందు నాకు లైనేయ్‌.. లోబో షాక్...!

నీకు దమ్ముంటే మానస్‌ ముందు నాకు లైనేయ్‌.. లోబో షాక్...!
బిగ్‌‌బాస్‌‌ అయిదో సీజన్‌‌కు వచ్చిన కంటెస్టెంట్లు చాలా ముదురుగా కనిపిస్తున్నారు. ఎప్పుడు ఏం చేస్తే ఫేం అవుతాం.. ఎలా మాట్లాడితే కెమెరాలో కనిపిస్తామో బాగా తెలిసినట్టుగా కనిపిస్తున్నారు.

బిగ్‌‌బాస్‌‌ అయిదో సీజన్‌‌కు వచ్చిన కంటెస్టెంట్లు చాలా ముదురుగా కనిపిస్తున్నారు. ఎప్పుడు ఏం చేస్తే ఫేం అవుతాం.. ఎలా మాట్లాడితే కెమెరాలో కనిపిస్తామో బాగా తెలిసినట్టుగా కనిపిస్తున్నారు. పక్కా ప్రీ ప్లాన్ తో హౌజ్ లోకి అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది. హౌజ్ లోకి అలా అడుగుపెట్టారో లేదో ఇలా గొడవలు షురూ చేశారు. ఇదిలా ఉంటే.. హౌజ్ లో అందరినీ అన్నయ్య అని పిలుస్తానన్న ప్రియాంకసింగ్‌(పింకీ) మానస్‌ను మాత్రం అలా పిలవలేనని అందరిముందు చెప్పేసి షోకి మరింత హైప్ తీసుకొచ్చింది. అలాంటిది ప్రియాంకకి లైనేశాడు లోబో.

దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్.. నువ్వు నన్ను చూస్తున్నావని మానస్‌కు చెప్తానని...నీకు దమ్ముంటే మానస్‌ ముందు లైనేయ్‌ అంది ప్రియాంక. దీనితో షాకైన లోబో నేను ప్రియాంకు ప్రపోజ్‌ చేద్దామనుకుంటే ఆమె ముందు నీతో మాట్లాడమంది అంటూ ఏకంగా మానస్ తో చెప్పేశాడు లోబో... అటు పవర్‌ యాక్సెస్‌ టాస్క్‌లో హమీదా విన్ అయింది. ఆమెకి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యుల్లో ఒకరు ఎప్పటికీ కెప్టెన్‌ కాకుండా ఎంచుకోవాలన్నాడు. దీనితో ఆమె ప్రియ పేరు చెప్పినట్లుగా లీకైంది. పప్రోమో అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది మరి.. ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.


Tags

Read MoreRead Less
Next Story