DilRaju: మరోసారి తండ్రైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

X
By - Prasanna |29 Jun 2022 10:51 AM IST
DilRaju: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలు మరియు పంపిణీదారులలో దిల్ రాజు ఒకరు. ఆయన భార్య ఈరోజు ఉదయం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.
DilRaju: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలు మరియు పంపిణీదారులలో దిల్ రాజు ఒకరు. ఆయన భార్య ఈరోజు ఉదయం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.
ఇటీవల దిల్ రాజు ఎఫ్3 సినిమాతో మంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన RC 15, వంటి పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా మారిన నిర్మాత దిల్ రాజు వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ తనదైన శైలిలో రికార్డులు సృష్టిస్తున్నాడు.
51 ఏళ్ల నిర్మాత దిల్ రాజు లాక్‌డౌన్ సమయంలో తేజస్వినిని వివాహం చేసుకున్నారు. దిల్ రాజు మొదటి భార్య 'అనిత' 2017లో అనారోగ్యంతో మరణించింది. వీరికి 'హర్షితారెడ్డి' అనే కుమార్తె ఉంది. మనవడు మానస్ ఉన్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com