సినిమా

Puneeth Rajkumar: శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో 45 ఏళ్లు పూర్తి చేసుకున్న పునీత్ రాజ్‌కుమార్

Puneeth Rajkumar: కథానాయకుడిగా 2002లో విడుదలైన 'అప్పు' సినిమాతో అరంగేట్రం చేశాడు.

Puneeth Rajkumar: శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో 45 ఏళ్లు పూర్తి చేసుకున్న పునీత్ రాజ్‌కుమార్
X

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తన సినీ కెరీర్‌లో శాండల్‌వుడ్‌లో 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. బాలనటుడిగా అరంగేట్రం చేసిన ఈ నటుడు, వసంతగీత, భాగ్యవంత, చలిసువ మొదగలు, ఏడు నక్షత్రాలు, భక్త ప్రహ్లాద, యరివాను, బెట్టాడ హూవు వంటి పలు చిత్రాలలో నటించారు.

ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు అభిమానులు, వివిధ పరిశ్రమలకు చెందిన నటీనటుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా పునీత్ అభిమానులు ఒక చిత్రాన్ని విడుదల చేశారు. పునీత్ కథానాయకుడిగా 2002లో విడుదలైన 'అప్పు' సినిమాతో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హీరోగా 25కి పైగా చిత్రాల్లో నటించారు. స్టంట్ సీక్వెన్స్‌లను ఈజీగా చేసి శాండవుడ్ రేంజ్‌ని ఓ స్థాయికి చేర్చిన కారణంగా నటుడు పవర్ స్టార్ అనే పేరు సంపాదించాడు.

Next Story

RELATED STORIES