సినిమా

Pushpa Movie: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన 'పుష్ప' టీమ్.. ఎందుకంటే..

Pushpa Movie: అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమాగా వచ్చింది పుష్ప.

Pushpa Movie: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన పుష్ప టీమ్.. ఎందుకంటే..
X

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమాగా వచ్చింది పుష్ప మూవీ.. ఈ సినిమా ఈ డిసెంబర్‌ 17న భారీ అంచనాల నడుమ రిలీజైంది. అంతే కాక ఇప్పటికీ రికార్డ్ స్థాయి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా తెలంగాణ గవర్నర్‌తో భేటీ అయ్యారు.

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు సినీ నిర్మాత అల్లు అరవింద్‌. ఆయన వెంట పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్‌ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పుష్ప సినిమా చూడాలని గవర్నర్‌ను వారు ఆహ్వానించారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES