Raj Tarun : రాజ్‌తరుణ్‌కు మ్యాటరే లేదు.. యువతి సంచలన ఆరోపణలు

లావణ్య కేసుతో సతమవుతున్న హీరో రాజ్ తరుణ్‌పై సంయుక్త అనే మరో యువతి సంచలన ఆరోపణలు చేసింది. రాజ్‌తరుణ్‌కు మ్యాటరే లేదని.. అలాంటి వ్యక్తి లావణ్య విషయంలో అన్నీ చేశాడంటే నవ్వొస్తుందని ఆరోపించిది. ముసుగు వేసుకుని ఆమె చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఒక ఏడాది నుంచి నా ఫ్రెండ్ అతడితో రిలేషన్‌లో ఉంది. అయితే ఆ పిల్ల నాకు రోజు ఫోన్ చేసి ఏడుస్తుంది. ఆ పిల్ల అతను ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకున్నా కానీ అతను మాత్రం ముద్దు కూడా పెట్టడంట. ఒకవేళ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తే అతడు దూరంగా వెళ్తాడట. 27 ఏళ్లకు పెళ్లి చేసుకుంటానని అన్నాడు. కానీ 30 ఏళ్లు వచ్చినా చేసుకోలేదు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి. భలే ఉన్నాడులే అనుకుంటే పొరపాటే. ఆయన సినిమాల్లోనే హీరో బయట జీరో. నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చాక అన్ని ఫ్రూఫ్స్ చూపిస్తాను’ అని చెప్పుకొచ్చింది. అయితే రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే సినిమా ప్రమోషన్ అని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com