Raju Weds Rambai : రాజు నువ్వెప్పుడు బ్యాండ్ కొట్టాలి

Raju Weds Rambai :  రాజు నువ్వెప్పుడు బ్యాండ్ కొట్టాలి
X

రాజు వెడ్స్ రాంబాయి.. ఈ మూవీ నుంచి వచ్చిన ఒక పాట రిలీజ్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ అయింది.దీంతో అంతా ఈ మూవీపై అందరి మనసు పడ్డాడు. సినిమా వస్తోందని చాలామంది ఎదురుచూశారు. ఈ నెల 21న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడులైంది.ట్రైలర్ అంతా ఎక్స్ పెక్ట్ చేసినట్టుగా ఉంది. రెగ్యులర్ సినిమా అనిపించినట్టూ.. కొత్తగా ఉండబోతోంది అనిపించేలా ఉంది.

ఒక ఊరిలో ఒమ్మ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం.. ఇద్దరు మధ్య గొడవలు కావడం.. ఆపై ఆ అమ్మాయి తండ్రి నుంచి సమస్యలు రావడం.. ఇద్దరు విడిపోవడం.. చివరికి ఏమౌతుంది.. ఇదే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథే రాజు వెడ్స్ రాంబాయి. కానీ ఆ ఇద్దరు మధ్య అద్భుతమైన ప్రేమ కనిపిస్తుంది. ఇద్దరి మధ్య కలవడం జరిగే సమస్య మాత్రం మెప్పిస్తుంది. ఇద్దరు కలవడం మధ్య సాగే 'శారీరకమై కలయిక' మాత్రం కొత్తదనం కనిపించడం మాత్రం వెరైటీగా ఉంటుంది. నిజంగానే జరిగే కథ అల్లుకున్న కథ అనిపించేలా ఉంది.

మొత్తంగా మంచు మనోజ్ విడుదల చేసిన ట్రైలర్ చూస్తే ఆకట్టుకుంది. సాయిలు కాంపాటి డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. అఖిల్ రాజు, తేజస్విని జంటగా నటించిన మూవీ ఇదే. ఇతర అంతా కొత్తవాళ్లే కనిపిస్తున్నారు. ఈటివి విన్ వారి కోసం రూపొందించిన మూవీ థియేటర్స్ లో విడదలవుతోంది మూవీ. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా ఆకట్టుకుంటోంది అనిపించేలా ఉంది.


Tags

Next Story