Ramcharan Tej : ఆ మూవీ కోసం రామ్‌చరణ్ కిల్లింగ్ వర్కౌట్స్..

X
By - Divya Reddy |19 July 2022 9:45 AM IST
Ram Charan Tej : రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్న మూవీ కోసం ప్రత్యేకమైన వర్కౌట్స్ చేస్తున్నారట.
Ram Charan Tej : రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం రామ్ చరణ్ ప్రత్యేకమైన వర్కౌట్స్ చేస్తున్నారట. క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే... అలా ఫిజిక్‌ని మార్చుకోవడానికి రామ్‌చరణ్ ఎప్పుడూ ముందుంటారు. రాబోయే ఈ సినిమాలో రామ్‌చరణ్ వేరువేరు వయసులో కనబడతారట అందుకోసం దానికి తగ్గట్లుగా రాకేష్ ఉడియార్ దగ్గర ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇటీవళ ఈ మూవీకి సంబంధించిన వర్కౌట్స్ వీడియోలను కూడా చరణ్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com