29 Sep 2021 7:45 AM GMT

Home
 / 
సినిమా / Rashmi Gautam...

Rashmi Gautam Photoshoot: వైట్ శారీలో జబర్దస్త్‌గా రష్మీ..

Rashmi Gautam Photoshoot: బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే వెండితెరపై కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది రష్మీ గౌతమ్

Rashmi Gautam Photoshoot: వైట్ శారీలో జబర్దస్త్‌గా రష్మీ..
X

Rashmi Gautam Photoshoot: బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా వెండితెరపై కూడా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటున్న యాంకర్ రష్మీ గౌతమ్. ఈ అమ్మడు టీవీలో మాత్రమే కాదు సోషల్ మీడియాలో తన గ్రేస్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా కేరళ అమ్మాయిలాగా వైట్ శారీలో రష్మిక ఫోటోషూట్ చూస్తే మరోసారి తన అందానికి అందరూ ఫిదా అవ్వాల్సిందే అన్నట్టుగా అనిపిస్తోంది.Next Story