RRR Collections : RRR ఫస్ట్ వీక్ కలెక్షన్స్..ఎక్కడ కూడా తగ్గేదేలే..!

ఎన్టీఆర్, చరణ్ మెయిన్ లీడ్ లో టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మూవీ ఆర్ఆర్ఆర్.. భారీ అంచనాల నడుమ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది... అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే చరిత్ర సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్.. ఏడు రోజుల్లో ఏకంగా ఏడు వందల కోట్లకు పైగా సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
RRR 7 రోజుల కలెక్షన్స్
నైజాం: రూ 77.22 కోట్లు
సీడెడ్: రూ 37.28 కోట్లు
UA: రూ. 20.97 కోట్లు
తూర్పు: రూ 11.16 కోట్లు
వెస్ట్: రూ 9.76 కోట్లు
గుంటూరు: రూ 14.03 కోట్లు
కృష్ణా: రూ 10.78 కోట్లు
నెల్లూరు: రూ 6.45 కోట్లు
AP-TS మొత్తం: రూ. 187.65 కోట్లు (రూ. 279.50 కోట్లు)
KA: రూ 27.75 కోట్లు
తమిళనాడు: రూ 25.30 కోట్లు
కేరళ: రూ 7.60 కోట్లు
హిందీ: రూ 65.60 కోట్లు
ROI: రూ. 5.10 కోట్లు
OS: రూ 73.45 కోట్లు
వరల్డ్ వైడ్ గా కలెక్షన్లు: రూ. 392.45 కోట్లు (గ్రాస్- రూ. 710 కోట్లు)
కాగా ఈ సినిమాల్లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాని తెరకెక్కించగా కీరవాణి సంగీతం అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com