RRR : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌లో RRR యూనిట్..!

RRR : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌లో RRR యూనిట్..!
RRR : పచ్చదనం పెంపు తమ మనసుకు దగ్గరైన కార్యక్రమం అన్నారు దర్శకధీరుడు రాజమౌళి..

RRR : పచ్చదనం పెంపు తమ మనసుకు దగ్గరైన కార్యక్రమం అన్నారు దర్శకధీరుడు రాజమౌళి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి జక్కన్న డైరెక్షన్ లో నటించిన మూవీ RRR.. భారీ అంచనాల నడుమ ఈ నెల 25 ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ చిత్రం.. మూవీ ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్, చరణ్ తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు రాజమౌళి.. RRR మూవీ ప్రమోషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న మూవీ యూనిట్.. గచ్చిబౌలిలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. దేశం పచ్చబడాలనే ఎంపీ సంతోష్‌ సంకల్పం చాలా గొప్పదని, ఈ కార్యక్రమం మరింత విజయవంతం కావాలన్నారు దర్శకుడు రాజమౌళి.

Tags

Read MoreRead Less
Next Story