Tollywood: 'S-99 'టీజర్ ను లాంచ్ చేసిన దర్శకేంద్రుడు

Tollywood: S-99 టీజర్ ను లాంచ్ చేసిన దర్శకేంద్రుడు

'S-99 ' చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ఈ చిత్రానికి సి. జగన్మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. టెంపుల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న చిత్ర ఫస్ట్ లుక్ ను ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ ' టీజర్ ని చూశాను. చాలా అద్భుతంగా అనిపిస్తుంది టెక్నికల్ గా కావచ్చు. కెమెరా వర్క్ చాలా కొత్తగా అనిపిస్తుంది. తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.




Tags

Read MoreRead Less
Next Story