Sai Dharam Tej: యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి ప్రేక్షకుల ముందుకు సాయి ధరమ్ తేజ్..

Sai Dharam Tej (tv5news.in)
X

Sai Dharam Tej (tv5news.in)

Sai Dharam Tej: ద్విచక్రవాహనాలపై వెళ్లే వారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు హీరో సాయిధరమ్‌ తేజ్‌.

Sai Dharam Tej: ద్విచక్రవాహనాలపై వెళ్లే వారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు హీరో సాయిధరమ్‌ తేజ్‌. హెల్మెట్‌ ధరించడం వల్లే తాను బతికానన్నారు. రోడ్డు ప్రమాదం నుంచి తనను కాపాడిన వ్యక్తులు, కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన వీడియో విడుదల చేశారు. తనను ఆస్పత్రిలో చేర్చిన సయ్యద్‌ అబ్దుల్‌ ఫరూక్‌కు కృతజ్ఞతలన్నారు. మానవత్వం ఇంకా బతికి ఉందనడానికి సయ్యద్‌ అబ్దుల్ నిదర్శనమని కొనియాడారు. మెడికవర్‌, అపోలో ఆస్పత్రి సిబ్బంది, వైద్యులకు ధన్యావాదాలని తెలిపారు. ఈనెల 28న కొత్త సినిమా మొదలు పెడుతున్నానని చెప్పారు.

Tags

Next Story