Sathyadev Krishnamma : సత్యదేవ్ కృష్ణమ్మ కథేంటంటే..

Sathyadev Krishnamma : సత్యదేవ్ కృష్ణమ్మ కథేంటంటే..
Sathyadev Krishnamma : థ్రిల్లర్, ఎమోషనల్ కథలతో ఎంటర్టైన్ చేసే సత్యదేవ్ మరో మంచి సినిమా ‘కృష్ణమ్మ’తో మనముందుకు వచ్చారు

Sathyadev Krishnamma : థ్రిల్లర్, ఎమోషనల్ కథలతో ఎంటర్టైన్ చేసే సత్యదేవ్ మరో మంచి సినిమా 'కృష్ణమ్మ'తో మనముందుకు వచ్చారు. వి.వి గోపాలకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. హీరో సాయిధరంతేజ ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఒక నిమిషం 23 సెకన్లు ఉన్న ఈ టీజర్ ఆద్యాంతం థ్రిల్లర్ మాస్ ప్యాక్డ్‌గా ఉంది. ఒక చిన్న పట్టనంలో ముగ్గురు స్నేహితులు ఓ విలన్‌కు మధ్య జరిగే ఘర్షనే ఈ కృష్ణమ్మ కథ. టీజర్‌లో సత్యదేవ్ చెప్పిన.. 'కథ నడక, నది నడతా ప్రశాంతంగా సాగిపోవాలంటే ఎవ్వడూ గెలక్కూడదు. కానీ, గెలికారు' డైలాగ్స్ చాలా బాగున్నాయి. అయితే మూవీ రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.

Tags

Read MoreRead Less
Next Story