Salaar Movie : సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రశాంత్ నీల్ ఫాలోవర్స్ కూడా ఆతృతంగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. సలార్‌ను 2023, సెప్టెంబర్ 28న సలార్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో.. మాస్ రఫ్ లుక్‌తో ప్రభాస్.. అన్న వస్తుండు అనే ట్యాగ్ లైన్.. అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది.
శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు విలన్ రోల ప్లే చేయనున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఈ సినిమాకు మొత్తం సగం అసెట్ అనుకోవచ్చు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై దీనికి నిర్మిస్తున్నారు. అనేక భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. రాధేశ్యామ్ తరువాత చిత్రం ఇదే. ప్రశాంత్ నీల్ డైరెక్క్షన్ కాబట్టి పక్కా హిట్ అని పెద్ద టాక్ వినిపిస్తోంది.
'𝐑𝐄𝐁𝐄𝐋'𝐋𝐈𝐍𝐆 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 𝐎𝐍 𝐒𝐄𝐏 𝟐𝟖, 𝟐𝟎𝟐𝟑.#Salaar #TheEraOfSalaarBegins#Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms @shrutihaasan @PrithviOfficial @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @anbariv @SalaarTheSaga pic.twitter.com/TRc8h4iAmT
— Hombale Films (@hombalefilms) August 15, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com