Samantha : సమంత క్రేజ్ మాములుగా లేదుగా..సామ్ అరుదైన ఫీట్..!

X
Samantha : సమంత క్రేజ్ మాములుగా లేదు.. తాజాగా సామ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య రెండు కోట్లు దాటింది. ఈ విషయాన్ని సామ్ ఓ ఫోటో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంది. తనని అభిమానిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. కాగా సమంత కంటే ముందుగా రష్మిక మందనా (2.4 కోట్లు) కాజల్ అగర్వాల్ (2.2 కోట్లు) ఫాలోవర్లతో ఉన్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వచ్చేసరికి గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాని చేస్తోంది. ఈ సినిమా విడుదలకి సిద్దంగా ఉంది.ఇక అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్ లో వస్తోన్న పుష్ప సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేస్తోంది సామ్..వీటితో పాటుగా హాలీవుడ్ లో ఓ సినిమాకి కమిట్ అయింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
