samantha : బ్రేకింగ్ : సినీ నటి సమంతకు అస్వస్థత...!

X
By - TV5 Digital Team |13 Dec 2021 2:43 PM IST
samantha : సినీ నటి సమంతకు స్వల్ప అస్వస్థతకి గురైంది. గత కొన్నిరోజులుగా వరుస పర్యటనలతో బిజీగా ఉన్న ఆమె.. కాస్త జ్వరం, జలుబుతో బాధపడుతోంది.
samantha : సినీ నటి సమంతకు స్వల్ప అస్వస్థతకి గురైంది. గత కొన్నిరోజులుగా వరుస పర్యటనలతో బిజీగా ఉన్న ఆమె.. కాస్త జ్వరం, జలుబుతో బాధపడుతోంది. హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్లో టెస్టులు చేయించుకుని ప్రస్తుతం తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు..కాగా సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను నమ్మవద్దని సమంత మేనేజర్ మహేంద్ర తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com