సినిమా

Samantha _ Pushpa : పుష్ప నుంచి సమంత ఐటెం సాంగ్ వచ్చేసింది

Samantha _ Pushpa : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా పుష్ప తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

Samantha _ Pushpa : పుష్ప నుంచి  సమంత ఐటెం సాంగ్ వచ్చేసింది
X

Samantha _ Pushpa : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా పుష్ప తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఊ అంటావా మావా.. ఊ.. ఊ అంటావా మావా అంటూ మొదలయ్యే సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దేవీశ్రీప్రసాద్ ఈ పాటకి సంగీతాన్నిన్ అందించగా ఇంద్రావతి చౌహాన్ ఈ పాటను ఆలపించారు. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఈ పాట పైన మీరు కూడా ఓ లుక్కేయండి.Next Story

RELATED STORIES