Samantha: సమంతకి ఏమైంది.. ఇలా మారిపోయింది..

Samantha: సమంతకి ఏమైంది.. ఇలా మారిపోయింది..
Samantha: మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత. ఏ చిత్రం చేసినా ఎంతో డెడికేషన్. ఆమె చేసిన చిత్రాలు రిలీజ్ ఎప్పుడు అవుతాయో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Samantha: మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత. ఏ చిత్రం చేసినా ఎంతో డెడికేషన్. ఆమె చేసిన చిత్రాలు రిలీజ్ ఎప్పుడు అవుతాయో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాటికి సంబంధించిన అప్‌డేట్ ఏమీ ఇవ్వకపోయినా తాజాగా సామ్ చేసిన ఓ యాడ్ చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. అయితే అందులో సామ్ మునుపటిలా లేదు. చాలా మారిపోయింది లుక్స్ విషయంలో. అది చూసిన నెటిజన్లు సమంత ఏమైనా సర్జరీ చేయించుకుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజిగా ఉన్న సామ్ ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య సామ్ విదేశాలకు వెళ్లిందని వార్తలు వచ్చాయి. సర్జరీ చేయించుకోవడం కోసమే వెళ్లింది అని అన్నారు. ఈ నేపత్యంలో సామ్ కొత్త లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సామ్ ఇలా మారిపోయిందేమిటని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story