Samantha : చరణ్.. నిన్ను ఎవరూ మ్యాచ్ చేయలేరు : సమంత

Samantha : చరణ్.. నిన్ను ఎవరూ మ్యాచ్ చేయలేరు : సమంత

సౌత్ స్టార్ బ్యూటీ సమంత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై ప్రశంసలు వర్షం కురిపించారు. తాజాగా ఆయన నటించిన గేమ్ ఛేంజర్ సినిమా నుండి "రా మచ్చా మచ్చా" అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. తమన్ అందించిన ఈ మాస్ బీట్ కు అదిరిపోయే స్టెప్స్ వేశాడు రామ్ చరణ్. ఇప్పుడు అదే సాంగ్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ "చరణ్.. నిన్ను ఎవరు మ్యాచ్ చేయలేరు" అంటూ రాసుకొచ్చింది. దీంతో సామ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి పాన్ ఇండియా లెవల్లో భారీ తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Tags

Next Story