Samantha : ‘ది ఫ్యామిలీ మాన్’ డైరెక్టర్ రాజ్‌తో సమంత డేటింగ్

Samantha : ‘ది ఫ్యామిలీ మాన్’ డైరెక్టర్ రాజ్‌తో సమంత డేటింగ్
X

‘ది ఫ్యామిలీ మాన్’ డైరెక్టర్ రాజ్‌తో సమంత డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ, బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వారి నుంచి స్పష్టత రావాల్సి ఉంది. రాజ్&డీకే డైరెక్షన్‌లో ‘ఫ్యామిలీమాన్-2’, ‘సిటాడెల్’ వెబ్ సిరీసుల్లో సమంత నటించారు. 2021లో సమంత, నాగచైతన్య విడిపోగా, తాజాగా శోభితతో చైతన్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సమంత తిరిగి సినిమాలతో బిజీగాకానుంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది. హిందీలో వెబ్ సిరీస్‌లు చేస్తోంది. ఇప్పటికే హిందీలో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ చేసింది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే సమంత మాజీ భర్త నాగ చైతన్య రీసెంట్‌గా శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. చైతూ, శోభితాను ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి పడింది సమంత పై పడింది.

Tags

Next Story