Samantha Ruth Prabhu: తిరుమలలో సమంత.. విడాకుల తర్వాత మొదటిసారి..

Samantha Ruth Prabhu: తిరుమలలో సమంత.. విడాకుల తర్వాత మొదటిసారి..
X
Samantha Ruth Prabhu: సినీ నటి సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Samantha Ruth Prabhu: సినీ నటి సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె మొదటిసారి సన్నిహితులతో కలిసి తిరుమలకు వచ్చారు. సామన్య భక్తులతో కలిసి ఆమె మహాలఘులో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల అభిమానులు.. సమంతతో ఫోటోలు సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపారు.

Tags

Next Story