Samantha : 'పుష్ప'లో ఐటెం సాంగ్.. భారీ రెమ్యునరేషన్ డిమాండ్?
Samantha : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
BY vamshikrishna14 Nov 2021 10:33 AM GMT

X
vamshikrishna14 Nov 2021 10:33 AM GMT
Samantha : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆయితే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేటంటే.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ చేస్తోందట. ఈ సాంగ్ కోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ సెట్ కూడా వేశారని, వచ్చే వారం ఈ పాటని షూట్ చేస్తారని సమాచారం. ఈ పాట కోసం సామ్ ఏకంగా కోటి డిమాడ్ చేసిందని సమాచారం. పుష్పలో సామ్ ఉంటే సినిమాకి మరింత మైలేజ్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కాగా సుకుమార్ తో రంగస్థలం, బన్నీతో s/o సత్యమూర్తి సినిమాలు చేసింది సామ్.
Next Story
RELATED STORIES
Ram Pothineni: గర్ల్ఫ్రెండ్తో పెళ్లి.. స్పందించిన హీరో రామ్..
29 Jun 2022 12:45 PM GMTAnasuya Bharadwaj: 'జబర్దస్త్' మేకర్స్కు షాక్.. అనసూయ కూడా ఔట్.....
29 Jun 2022 12:05 PM GMTSamantha: సమంతను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే: సీనియర్ డైరెక్టర్
29 Jun 2022 10:30 AM GMTHemachandra: విడాకులంటూ ప్రచారం.. స్పందించిన శ్రావణ భార్గవి,...
29 Jun 2022 9:57 AM GMTLiger Movie: త్వరలోనే 'లైగర్' ప్రమోషన్స్ షురూ.. ట్రైలర్ ఎప్పుడంటే..?
28 Jun 2022 2:45 PM GMTNithya Menen: వీల్ చైర్లో నిత్యా మీనన్.. ఇంతకీ ఏం జరిగింది..?
28 Jun 2022 2:11 PM GMT