Sita Ramam : తెలుగు సినిమాకి మలయాళం యాక్టర్ అవసరమా : సంతోష్ శోభన్

Sita Ramam : తెలుగు సినిమాకి మలయాళం యాక్టర్ అవసరమా : సంతోష్ శోభన్
Sita Ramam : యాక్టర్ సంతోష్ శోభన్ చేసిన సెన్షేషన్ కామెంట్స్ ఇప్పుడు సినీమీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sita Ramam : యాక్టర్ సంతోష్ శోభన్ చేసిన సెన్షేషన్ కామెంట్స్ ఇప్పుడు సినీమీడియాలో వైరల్ అవుతున్నాయి. "టాలీవుడ్‌లో గొప్ప తెలుగు నటులు లేరా.. తెలుగు సినిమాలకు మళయాళ హీరో కావాలా" అని సంతోష్ శోభన్ ఓ వీడియోలో అంటారు. అయితే ఇది సీరియస్ వీడియో కాదు.. యాంకర్ సుమ సరదాగా.. సీతారమం ఆడియో ఫంక్షన్‌ కోసం ఇలా చిత్రీకరించారు.

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరరోయిన్‌గా దర్శకుడు హను రాఘవపూడి డైరక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 5న రిలీజ్ కాబోతుంది. రష్మిక, తరుణ్ భాస్కర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే సంతోష్ షోబన్ మాళవిక నాయర్ జంటగా " అన్నీ మంచి శకునములే" చిత్రాన్ని వైజయంతి మూవీస్ నెట్‌వర్కే నిర్మిస్తోంది. ఈ సందర్భంగా ఇలా సరదాగా వైజయంతీ మూవీస్.. సుమ చేత ఈ వీడియోని చిత్రేకరించారు.

Tags

Read MoreRead Less
Next Story