Saripodhaa Sanivaaram : నెట్ ఫ్లిక్స్ లో సరిపోదా శనివారం కొత్త రికార్డ్

నాని, ప్రియాంక అరుల్ మోహన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా సరిపోదా శనివారం. ఇటీవల థియేట్రికల్ గా విడుదలై హిట్ టాక్ ను అందుకుందీ మూవీ.. వివేక ఆత్రమే తెరకె క్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఎస్టే సూర్య కూడా పవర్ ఫుల్ రోల్ చేశారు. డివివి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య, కల్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్ తో నిర్మించారు. ఈసినిమా సెప్టెంబర్ 26 అర్ధరాత్రి నుంచి ఓటీటీలో నూ స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'సరిపోదా శనివారం' కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు మిలియన్ వ్యూస్ కు పైగా సాధించింది. అలాగే ఆల్ ఇండియా లెవల్ లో నంబర్ 1గా నిలిచింది. దీంతో నాని తన సౌత్ యూట్యూబ్ ఛానెల్ ఓఎస్ ని మూవీ టీమ్ అందుబాటులోకి తెచ్చింది. "రీసౌండింగ్ ఇంపా క్ తో థియేట్రలను షేక్ చేసిన బీట్స్.. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేశాయి” అంటోంది డీవీవీ ఎంటర్టైన్మెంట్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com