సినిమా

Rajinikanth: రజినీకాంత్‌ను కలిసిన శశికళ.. నేరుగా ఇంటికి వెళ్లి..

Rajinikanth: దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిశారు.

Rajinikanth (tv5news.in)
X

Rajinikanth (tv5news.in)

Rajinikanth: దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిశారు. చెన్నైలో రజనీ నివాసానికి వచ్చిన శశికళ.. రజనీతో భేటీ అయ్యారు. రజనీ, ఆయన అర్ధాంగి లతతో ముచ్చటించారు శశికళ. రజనీ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడంతో రజనీని అభినందించారు. కాగా, ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమేనంటున్నారు శశికళ ప్రతినిధులు

Next Story

RELATED STORIES