Trivikram Srinivas : త్రివిక్రమ్ సినిమాలో చేస్తే అంతేనా?

Trivikram Srinivas : ఓ స్టార్ హీరో నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.. అలాగే ఓ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో కూడా అంతే అంచనాలు క్రియేట్ చేసిన దర్శకుడు త్రివిక్రమ్.. భీమవరం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఈ మాటల మాంత్రికుడు ముందు మాటల రచయితగా ఆ తర్వాత దర్శకుడిగా మారాడు.
అతి తక్కువ టైంలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్ గా, స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. కథ, మాటలు బలంగా రాసుకునే త్రివిక్రమ్, సినిమాలలో మాత్రం సెకండ్ లీడ్‌లో చేసే హీరోయిన్స్‌కు బలమైన పాత్రలను రాయలేకపోతున్నారన్న విమర్శ ఆయనకు ఉంది.
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జల్సా సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించగా, పార్వతీ మెల్టన్, కమిలినీ ముఖర్జీలు కీలక పాత్రలో కనిపించారు. కానీ వారి రోల్స్ అంతగా క్లిక్ కాలేదు.. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత, అఆ లో అనుపమ, అజ్ఞాతవాసిలో అనూ ఇమ్మాన్యూయేల్, సన్నాఫ్ సత్యమూర్తిలో ఆదా శర్మ, అరవింద సమేతలో ఈశా రెబ్బా, అల వైకుంఠపురములో నివేతా పేతురాజ్ పాత్రలు అంతగా పాపులర్ కాలేకపోయాయి.
అందుకే ఆయన సినిమాలో సెకండ్ లీడ్ రోల్స్ అంటే చేయడానికి హీరోయిన్స్ ఆలోచిస్తారన్న టాక్ కూడా ఉంది. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాలో కూడా సెకండ్ లీడ్ హీరోయిన్ పాత్ర ఉండనుందట. ఆ పాత్ర కోసం మేకర్స్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com