Deepika Padukone : దీపికా.. దీనికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే : షెర్లిన్ చోప్రా

Deepika Padukone : రణ్‌వీర్ నూడ్ ఫోటో షూట్ పై సెలబ్రటీల హంగామా ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మోడల్, నటి షెర్లిన్ చోప్రా రణ్‌వీర్ భార్య దీపికపదుకొణెపై ఆమె తీవ్రంగా ఫైర్ అయ్యారు. గతంలో తాను వేసుకున్న దుస్తులను చూసి హేళన చేసింది. అసలు దుస్తులు వేసుకున్నావా అని నన్ను ప్రశ్నించింది. దీపిక ఇప్పుడు రణ్‌వీర్ విషయంలో ఏమి సమాధానం చెబుతుందని మండిపడింది.
ఇక మోడల అన్వేషి జైన్ కూడా స్పందిస్తూ.. ఈ రంగంలో ఇవన్నీ కామన్.. ఇది వర్క్ లైఫ్ మాత్రమే.. పర్సనల్ లైఫ్ కాదు కాబట్టి పట్టించుకోనవసరం లేదని చెప్పింది. నూడ్ ఫోటో షూట్‌ను ఆధారం చేసుకొని రణ్‌వీర్ క్యారెక్టర్‌ను అంచనా వేయడం తప్పన్నారు. రణ్‌వీర్ కంటే ముందు ఎందరో ఇలాంటి నూడ్ ఫోటో షూట్ చేశారని, కేవలం రణ్‌వీర్‌ను మాత్రమే చూడవద్దన్నారు అన్వేషి జైన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com