Shraddha Kapoor : ఫ్రెండ్ని అలా చేయమన్న : శ్రద్ధాకపూర్

Shraddha Kapoor : ఫ్రెండ్ని అలా చేయమన్న : శ్రద్ధాకపూర్
X

బాలీవుడ్ బ్యాటీ శ్రద్ధాకపూర్ ప్రస్తుతం స్త్రీ 2 హిట్ తో జోష్ లో ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయితే తాజాగా శ్రద్దాకపూర్ తన స్నేహితురాలు నిమ్రత్ కౌర్ పై ప్ర శంసల వర్షం కురిపించింది. ఆమెలోని కళను గుర్తించిన శ్రద్ధా.. ఆమెను పాటలు పాడాలని కోరింది. ఈ మేరకు నిమ్రత్ పాడిన ఓ పంజాబీ పాటను ఇన్ స్టా లో పోస్ట్ చేయగా.. స్నేహితురాలిపై శ్ర ద్ధాకపూర్ పొగడ్తలతో ముంచెత్తింది. ఎమోజీలను పెడుతూ మరిన్ని పాటలు పాడాలని కోరింది. అందుకు నిమ్రత్ రిప్లై ఇచ్చింది. శ్రద్ధాకపూ ర్ కు థ్యాంక్స్ చెప్పింది. "శ్రద్ధా మీరు చాలా దయగలవారు, చాలా ప్రేమగా మాట్లాడుతారు. అందుకు చాలా కృతజ్ఞతలు, తన హృదయాన్ని గెలుచు కున్న గార్జియస్ గర్ల్! ధన్యవాదాలు," అని చెప్పుకొచ్చింది. అలాగే "క్యా, యే టాలెంట్ చూపా కే క్యు రఖా థా నిమ్రత్? (నిమ్రత్, నీ ప్రతిభను ఎందుకు దాచిపెట్టా నీ వు?)" అనే క్యాప్షన్తో తన ఇన్స్టాగ్రామ్ కథనా లలో అదే వీడియోను షేర్ చేసింది. వీడియోపై బాలీవుడ్ స్టార్స్, ఫ్యాన్స్ కామెంట్స్ తో ముంచెత్తు తున్నారు.

Tags

Next Story