sirivennela seetharama sastry: అభిమానుల సందర్శనార్ధం ఫిల్మ్‌ ఛాంబర్‌లో సిరివెన్నెల పార్ధివదేహం..

sirivennela seetharama sastry: అభిమానుల సందర్శనార్ధం ఫిల్మ్‌ ఛాంబర్‌లో సిరివెన్నెల పార్ధివదేహం..
X
sirivennela seetharama sastry: సిరివెన్నెల పార్ధివదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం ఫిల్మ్‌ ఛాంబర్‌కు తరలించారు.

sirivennela seetharama sastry: సిరివెన్నెల పార్ధివదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసం నుంచి ఫిల్మ్‌ ఛాంబర్‌కు తరలించారు. ఆ తరువాత ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు జరుగుతాయి. కడసారి చూపు కోసం సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున పేర్ని నాని అంత్యక్రియలకు హాజరవుతారు. ఇప్పటికే, టాలీవుడ్ ప్రముఖులు సిరివెన్నెల మృతి పట్ల సంతాపం తెలిపారు. రాజమౌళి, కీరవాణి, త్రివిక్రమ్‌ నివాళులు అర్పించారు.

Tags

Next Story