సినిమా

Sita Ramam : 'సీతారామం' ఓ అందమైన ప్రేమకథ.. ఎలా మిస్సవుతారు..?

Sita Ramam : సీతారామం ఓ బ్యూటిఫుల్ స్వీట్ క్లాసికల్ మూవీ అని అనేకమంది సినీ ప్రముఖులు రివ్యూలు ఇస్తున్నారు.

Sita Ramam : సీతారామం ఓ అందమైన ప్రేమకథ.. ఎలా మిస్సవుతారు..?
X

Sita Ramam : సీతారామం ఓ బ్యూటిఫుల్ స్వీట్ క్లాసికల్ మూవీ అని అనేకమంది సినీ ప్రముఖులు రివ్యూలు ఇస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ అయితే ఏకంగా.. ఐ హేట్ యూ అంటూ వ్యంగ్యంగా సీతారమం చిత్రయూనిట్‌కు ప్రేమ లేఖను రాశారు. మణిరత్నం సినిమాలా ఉందని కొందరు, ఇలాంటి బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ మళ్లీ తెరకెక్కించలేరని మరొకరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం గురించి మరిన్ని విశేషాలు.


  • సీతా రామం సినిమాకు ప్రశంసల వెల్లువ.. చిత్ర యూనిట్‌కు ప్రత్యేక లెటర్ రాసిన సాయి ధరమ్ తేజ
  • ఈ మధ్యకాలంలో వచ్చిన అద్భుతమైన క్లాసిక్ మూవీ సీతారామం
  • దుల్కర్ సల్మాన్ మొదటి సారి నేరుగా తెలుగు డైరెక్టర్ హను రాఘవపూడితో చేసిన మూవీ సీతారామం
  • సీతారామంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీతారామం మూవీ పోస్టర్లు
  • సీతారామం సినిమాను ఖచ్చితంగా చూడాలని ఇప్పటికే ప్రకటించిన చిరంజీవి, అడివి శేష్, సాయి ధరమ్ తేజ
  • దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా అందంగా కుదిందని ప్రశంసల వెల్లువ
  • చీరలో మృణాల్‌ ఠాకూర్‌ను అందంగా చూపించి మెస్మరైజ్ చేసిన సీతారామం మేకర్స్
  • యుద్ధం నేపధ్యంలో సాగిన అద్భుతమైన ప్రేమ కథ సీతారామం
  • సీతారామం లాంటి మరో ప్రేమకథ ఎవ్వరూ తెరకెక్కించలేరంటున్న నెటిజన్లు
Next Story

RELATED STORIES