Sonal Chauhan : 'ద ఘోస్ట్ బ్యూటీ'పై ఓ లుక్కేయండి..

X
By - Divya Reddy |9 Aug 2022 2:01 PM IST
Sonal Chauhan : అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘ద ఘోస్ట్ మూవీ’లో సోనల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోంది
Sonal Chauhan : అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'ద ఘోస్ట్ మూవీ'లో సోనల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్‌లో అంత పాపులర్ నటి కానప్పటికీ వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది. 2005లో మిస్ వరల్డ్ టూరిజమ్ టైటిల్‌నూ సొంతం చేసుకుంది ఈ
- 2005లో మిస్ వరల్డ్ టూరిజమ్ టైటిల్‌ను గెలుచుకుంది సోనల్ చౌహాన్
- హిమేష్ రేషమియా సరసన ఆప్ కా సురూర్ సాంగ్‌లో మొదటిసారి తెరపై మెరిసిన సోనల్
- 2008లో ఇమ్రాన్ హష్మీకి జోడిగా 'జన్నత్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ..
- లెజెండ్ సినిమా సూపర్‌హిట్ కావడంతో బాలయ్య హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది
- బాలకృష్ణతో లెంజెండ్, డిక్టేటర్, రూలర్.. మొత్తం 3 సినిమాల్లో నటించింది
- ఆదిపురుష్ సినిమాలోనూ మెయిన్ సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్న మాజీ ప్రపంచ సుందరి
- అమితాబ్ మూవీ 'బుడ్డా హోగా తేరా బాప్‌లోనూ నటించిన సోనల్ చౌహాన్
- ఇటీవళ 37ఏళ్లు పూర్తి చేసుకున్న సోనల్
- ద ఘోస్ట్ మూవీలో నాగార్జునకు జోడీగా ఇంటర్‌పోల్ అధికారిగా కనిపించునున్న సోనల్ చౌహాన్
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com