Spirit Move : పెద్దవారి తనయుల దర్శకత్వ శాఖలోకి స్పిరిట్

Spirit Move :  పెద్దవారి తనయుల దర్శకత్వ శాఖలోకి స్పిరిట్
X

దర్శకత్వ శాఖాలోకి వెళ్లాల్సిన వారు చాలామందిలో ఉంటారు. అయితే హీరోల తనయుల మాత్రం ఆ శాఖలోకి ఎంటర్ అవుతుంటారు. బట్ ఈ ట్రెండ్ మారింది. కొందరు హీరోల తనయుల మారుతుంటే.. ఇంకొందరు దర్శకుల తనయులు ఎంటర్ అవుతున్నారు. ఈ ట్రెండ్ లోకి స్పిరిట్ మూవీ టీమ్ లోకి ఎంటర్ అవుతున్నారు పెద్దవారి వారసులు. యస్ పెద్దవారి తనయులు అనగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తనయుడు రిషీ మనోజ్, రవితేజ తనయుడు మహాధన్ కూడా అడుగుపెడుతున్నారు. ఈ ఇద్దరు దర్శకత్వ శాఖాలోకి ఎంటర్ అవుతున్నారు.

ప్రస్తుతం ఈ స్పిరిట్ మూవీ డైరెక్షన్ టీమ్ లోకి ఏకంగా 20మంది పనిచేస్తున్నారు. ఆ 20మందిలో రిషీ మనోజ్ తో పాటు మహాధన్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ మొత్తం టీమ్ ఈ మూవీ కోసం వర్క్ చేయబోతున్నారు. ఇందుకోసం ఎవరి ఐడియాస్ చాలా బావుంటున్నాయి అనేది మాత్రం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చూసుకుంటున్నాడు. అయితే ఈ మేరకు రిషీ మనోజ్ మాత్రం సీరియస్ గా డైరెక్షన్ టీమ్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాడట. మహాధన్ మాత్రం హీరోగా అడుగు పెట్టబోతున్నారు. దానికంటే ముందుగా సందీప్ రెడ్డితో వర్క్ ఎక్స్ పీరియన్స్ మాత్రం చేయబోతున్నాడు. మొత్తంగా 20 మంది దర్శకత్వ టీమ్ అంటే మాత్రం చాలా పెద్దదే. మరి ఆ టీమ్ లో దర్శకుడు త్రివిక్రమ్, రవితేజ తనయులు కూడా అడుగుపెట్టబోతున్నారన్నమాట.

Tags

Next Story