Sukumar : రామ్ చరణ్ తో వన్స్‌మోర్.. సుకుమార్ క్లారిటీ..!
Sukumar : రంగస్ధలం సినిమాతో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టి సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, దర్శకుడు సుకుమార్..
BY TV5 Digital Team23 Dec 2021 1:15 PM GMT

X
TV5 Digital Team23 Dec 2021 1:15 PM GMT
Sukumar : రంగస్ధలం సినిమాతో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టి సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, దర్శకుడు సుకుమార్.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానుంది.
ఈ విషయాన్ని స్వయంగా సుకుమారే వెల్లడించాడు. పుష్ప మూవీ ప్రమోషన్ లో భాగంగా తదుపరి మూవీస్ గురించి మాట్లాడిన సుకుమార్.. పుష్ప 2 తర్వాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా ఉంటుందని ఆ తర్వాత రామ్ చరణ్ తో ఉంటుందని వెల్లడించాడు. రామ్ చరణ్ తో సినిమా ఇంకా చర్చల దశలో ఉందని చెప్పుకొచ్చాడు.
ఇదిలావుండగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మొదటి పార్ట్ ధియేటర్లో సందడి చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.
Next Story
RELATED STORIES
Karnataka : బీదర్‌లో ఘోరరోడ్డు ప్రమాదం.. చినారి సహా ఆరుగురు మృతి..
15 Aug 2022 4:35 PM GMTHyderabad : గన్‌ఫైరింగ్ చేసి స్టేటస్‌లో పెట్టిన టీఆర్ఎస్ నాయకులు..
15 Aug 2022 3:00 PM GMTMukesh Ambani : ముకేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు..
15 Aug 2022 1:03 PM GMTKapra : కాప్రాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం..
15 Aug 2022 12:00 PM GMTBandi Sanjay : డీజీపీకి బండి సంజయ్ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
15 Aug 2022 10:00 AM GMTBandi Sanjay : బండి సంజయ్ సభలో ఉద్రిక్తత.. పలువురికి తీవ్ర గాయాలు..
15 Aug 2022 9:45 AM GMT