Balakrishna : బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు..

X
Balakrishna : అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాకు పన్ను రాయితీ తీసుకున్నా.. సినిమా టికెట్ల ధరలు తగ్గించలేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు అందించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. విచారించిన సుప్రీంకోర్టు.. వివరణ ఇవ్వాలని బాలకృష్ణ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. చిత్ర నిర్మాతలకూ నోటీసులు ఇచ్చింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
