Taapsee : దాని కోసం ఎదురుచూస్తున్నా : తాప్సి

Taapsee : దాని కోసం ఎదురుచూస్తున్నా : తాప్సి
Taapsee : టాప్ స్టార్లతో నటిస్తూ.. కొత్త కథలను ఎంచుకొని తనదైన స్టైల్లో ముందుకు వెళ్తుంది తాప్సి.

Taapsee : టాప్ స్టార్లతో నటిస్తూ.. కొత్త కథలను ఎంచుకొని తనదైన స్టైల్లో ముందుకు వెళ్తుంది తాప్సి. తాజాగా ఆమె రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలోని 'డంకీ' సినిమాలో నటిస్తుంది. షారుఖ్ ఖాన్ ఇందులో తాప్సికి జోడీగా నటించడం మరో ఆసక్తికరమైన విషయం. ఈ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఇటీవళ బుడాపెస్ట్‌లో పూర్తి చేసుకుంది.

రాజ్‌కుమార్ హిరానీ సినిమాలో అవకాశం ఒక అదృష్టం లాంటిది, చాలా మంది నటీమణులు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.. 'రాజ్‌కుమార్ హిరాణి - తాప్సి - షారుఖ్.. ఈ కలయికే ఓ కలగా ఉంది.. ఫ్టస్ట్ షెడ్యూల్ పూర్తయింది' అని తాప్సి చేసిన కామెంట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. డంకీ సినిమా 2023 డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story