తన అందచందాలతో అభిమానులను అట్రాక్ట్ చేస్తున్న పంజాబీ ముద్దుగుమ్మ తమన్నా భాటియా బోనం ఎత్తుకున్నది. తెలంగాణలో బోనాల సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమన్నా బోనం ఎత్తుకున్న పోస్టర్ ను ఓదెల 2 మూవీ మేకర్సేషేర్ చేశారు. ఇందులో బోనం ఎత్తుకొని అచ్చ తెలంగాణ అమ్మాయిలా ఈ మిల్క్ బ్యూటీ కనిపించింది. అశోక్ తేజ దర్శకత్వంలో ఓదెల సీక్వెల్ గా ఓదెల 2 మూవీ రూపొందుతున్నది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఓదెల సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నాతో పాటు హెబ్బాపటేల్, వశిష్ట ఎన్. సింహా నటించారు. ఓదెల సినిమా 2022 లో విడుదలై విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ఓదెల 2 తెరకెక్కుతోంది. ఇందులో శివుడికి పరామభక్తురాలిగా శివశక్తి అనే పాత్రలో ఈ మద్దుగుమ్మ నటిస్తోంది. ఈ సినిమా నిర్మాణం చివరి దశలో ఉన్నట్లు తెలిపారు మేకర్స్. ఇటీవలే బాలీవుడ్ సినిమా పాట కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ విడుదల చేసిన వీడియోలో హాట్ బ్యూటీ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్న ఈ బ్యూటీకి ఓదెల 2 సినిమా ఎంతవరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.