సినిమా

Vadivelu : కమెడియన్‌ వడివేలుకు కరోనా...!

Vadivelu : తమిళ నటుడు వడివేలు కరోనా బారిన పడ్డారు.. ప్రస్తుతం ఆయన చెన్నైలోని రామచంద్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Vadivelu : కమెడియన్‌ వడివేలుకు కరోనా...!
X

Vadivelu : తమిళ నటుడు వడివేలు కరోనా బారిన పడ్డారు.. ప్రస్తుతం ఆయన చెన్నైలోని రామచంద్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఓ సినిమా కోసం లండన్ కి వెళ్లోచ్చిన ఆయనకి వైరస్ లక్షణాలు కనిపించాయి. దీనితో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒమిక్రాన్‌ వైరస్‌ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు. వడివేలు పూర్తిగా క్షేమంగా ఉన్నారని ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.

Next Story

RELATED STORIES